ఇది ఒక్కటి తింటే సింపుల్‌గా బరువు తగ్గడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jan 01,2025
';

కాలే, యాపిల్ సలాడ్ రోజు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ఈ సలాడ్‌లో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది.

';

ఈ కాలే, యాపిల్ సలాడ్ రెసిపీ రోజు తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ఎంతో సులభంగా మీరు కూడా ఇంట్లో కాలే, యాపిల్ సలాడ్ రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కాలే, యాపిల్ సలాడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారి విధానం ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: కాలే - 3-4 కప్పులు (చిన్న ముక్కలుగా తరిగిన), ఆపిల్ - 1 (చిన్న ముక్కలుగా తరిగిన), రోస్టెడ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ - ¼ కప్పు, డ్రైడ్ క్రాన్‌బెర్రీస్ - ¼ కప్పు

';

కావలసిన పదార్థాలు: నిమ్మకాయ - 1, తేనె - 1-2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత

';

తయారీ విధానం: ముందుగా కాలే ఆకులను బాగా శుభ్రం చేసుకుని.. వాటిని చిన్న చిన్నగా కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత యాపిల్‌ను బాగా శుభ్రంగా కడిగి.. దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఓ బౌల్‌ తీసుకుని అందులో నిమ్మకాయ రసం, తేనె, ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత డ్రెస్సింగ్‌ను కాలే, యాపిల్ వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

అన్నింటినీ బాగా మిక్స్‌ చేసుకున్న తర్వాత అందులోనే రోస్టెడ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, డ్రైడ్ క్రాన్‌బెర్రీస్‌ వేసుకుని తినండి.

';

VIEW ALL

Read Next Story