నిజంగా పాములకు చెవులు ఉంటాయా?

';

తరచుగా మనం పాము చెవిలోడా అనే మాటలను వింటూ ఉంటాము. చిన్న శబ్దాలను వినే వాళ్లను మన పెద్దవారు ఇలాగే అంటారు.

';

నిజానికి పాములకు చెవులు ఉంటాయా? పాములు ఎలా వినగలుగుతాయి.. దూరపు శబ్దాలను ఎలా పసిగడతాయి? అనే వివరాలు తెలుసుకుందాం.

';

ఇటీవల పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం.. పాములకు సంబంధించిన తలకు ఎలాంటి చెవులు ఉండవట.

';

పాముల తలలకు ఎలాంటి చెవులు ఉండకపోయినా శరీరం లోపలి నిర్మాణంలో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

';

పాములన్ని మానవుల్లాగా చెవులు లేకపోవడం కారణంగా ఎలాంటి శబ్దాలు అయినా నేరుగా వినలేవని ఇటీవలే పరిశోధనలో తేలింది.

';

పాములు చిన్న చిన్న శబ్దాలను కూడా వింటూ ఉంటాయనుకుంటాం. కానీ ఇవి శబ్దాలను వినవు వాటి నుంచి వచ్చే వైబ్రేషన్స్ మాత్రం పసిగడతాయి.

';

ఎలాంటి చిన్న శబ్దాలనైనా పాములు వెంటనే పసిగట్టే అద్భుతమైన స్కిల్ ను కలిగి ఉంటాయని పరిశోధనలో తెలిసింది.

';

ముఖ్యంగా మనిషి చెవి విషయానికొస్తే.. అందరికీ చెవిలోని మూడు వివిధ భాగాలు ఉంటాయని తెలుసు.. అలాగే శరీరంలో అతి చిన్న ఎముకను కూడా చెవిలోనే ఉంటాయి.

';

అలాగే మానవుని చెవి మెదడుకు కనెక్ట్ ఉంటుంది. అందుకే ఏవైనా విషయాలు విన్నప్పుడు నేరుగా మెదడుకు వెళతాయి.

';

పాము చెవుల విషయానికొస్తే.. ఇవి మనుషుల చెవుల నిర్మాణం కంటే చాలా విభిన్నంగా ఉంటాయి.

';

అన్ని పాములకు బాహ్యంగా ఎలాంటి చెవులు లేకపోయినా.. శరీరంలో మాత్రం చెవులుంటాయి.

';

ఇక పాములకు సంబంధించిన చెవి నిర్మాణంలో భాగంగా ఎలాంటి కర్ణభేరి కూడా ఉండదని పరిశోధనలో తేలింది. అందుకే ఇవి కేవలం వైబ్రేషన్స్ మాత్రమే పసిగడతాయి.

';

దీన్నిబట్టి చూస్తే పాములకు బయట చెవులు ఉండకపోయినా.. శరీరంలోని అంతర్నిర్మానంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది.

';

VIEW ALL

Read Next Story