పాములు నాగ స్వరానికి ఎందుకు నాట్యం చేస్తాయో తెలుసా?

Shashi Maheshwarapu
Jul 17,2024
';

పాములకు ఎలాంటి శబ్దాలు వినిపించకపోయినా? నాగస్వరం పలుకుతుంటే ఎందుకు నాట్యం చేస్తాయో తెలుసా?

';

ఇప్పటికీ చాలామందికి పాములు నాగస్వరం పలుకుతుంటే ఎందుకు నాట్యం చేస్తాయో తెలియదు? ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా?

';

అధ్యయనాల ప్రకారం పాములు గాలిలోని శబ్దాలను వినలేవు. కానీ నాగస్వరం పలుకుతుంటే మాత్రం స్పందిస్తాయి! ఎందుకిలా..?

';

కానీ మనం తరచుగా సినిమాల్లో ఇతర మాధ్యమాల నుంచి వచ్చే నాగస్వరం చప్పుళ్ళకు పాములు స్పందిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం.

';

పాములను పట్టేవారు నాగస్వరం పలుకుతుండే క్రమంలో వారి చేతులను భూమిపై ఆనిస్తూ.. చిన్న చిన్న శబ్దాలను చేస్తూ ఉంటారు. పాములు ఈ శబ్దాలను మాత్రమే పసిగడతాయి.

';

నాదస్వరం ఊదే వ్యక్తులు భూమిపై చేతులు పెట్టి శబ్దాలు చేయడం వల్ల దాని కారణంగా వచ్చే వైబ్రేషన్లు పాములకు సంబంధించిన బాడీకి చేరుతూ ఉంటాయి.

';

నాగస్వరం మూడే క్రమంలో ఇలా చాలామంది తరచుగా భూమిపై చేతులు పెట్టి శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇలా చేసే క్రమంలో వచ్చే వైబ్రేషన్ కారణంగానే పాములు స్పందించగలుగుతాయి.

';

ముందుగా ఇలా వచ్చే వైబ్రేషన్ కి పాములు పడగల విప్పుతాయట. ఆ తర్వాత వైబ్రేషన్లను బట్టి పాములు కదులుతూ ఉంటాయట.

';

మనం చాలావరకు నాగ స్వరం పలికే వారిని గమనించి ఉంటాం. వారు దానిని అటు ఇటు కదుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే పాములు అటూ ఇటూ ఊగుతూ ఉంటాయి.

';

ఎందుకంటే పాముల కళ్ల ముందు ఈ నాదస్వరం పలికే ఫ్లూటును ఉంచడం వల్ల దానిని కదుపుతూ ఉంటే, పాములు కూడా కదులుతాయి.

';

అలాగే ఆ నాగ స్వరం పలికే వ్యక్తిని కాటు వేయడానికి చూసే క్రమంలో పాము చేసే కదలికలనే మనమంతా నాట్యంగా భావిస్తాం.

';

VIEW ALL

Read Next Story