విలక్షణ వ్యక్తి

R Narayana Murthy: సినీ పరిశ్రమలో నారాయణ మూర్తి విలక్షణమైన వ్యక్తి. నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకత్వంతోపాటు అనేక రూపాల్లో ఆయన పాత్రలు పోషిస్తున్నారు.

';

అనారోగ్యానికి..

R Narayana Murthy: సినీ పరిశ్రమలో తరిస్తున్న ఆర్‌ నారాయణ మూర్తి అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఓ వేడుకకు హాజరవగా నారాయణ మూర్తి నీరసానికి గురయ్యారు.

';

నిమ్స్ ఆస్పత్రి

R Narayana Murthy: ప్రసాద్‌ ల్యాబ్స్‌ నుంచి నేరుగా పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి నారాయణ మూర్తి వెళ్లారు.

';

ప్రత్యేక వైద్యం

R Narayana Murthy: ఆస్పత్రిలో వైద్యులు నారాయణ మూర్తికి ప్రత్యేక వైద్యం అందించారు. నిమ్స్‌ డైరెక్టర్ బీరప్ప అధ్వర్యంలో నారాయణ మూర్తికి పరీక్షలు చేశారు.

';

బైపాస్ సర్జరీ

R Narayana Murthy: రెండు నెలల కిందట బైపాస్ సర్జరీ చేయించుకున్న నారాయణ మూర్తి తరచూ అనారోగ్యం పాలవుతున్నారు.

';

వైద్యులు చికిత్స

R Narayana Murthy: వైద్య పరీక్షల అనంతరం వైద్యులు చికిత్స అందించారు. వైద్యుల సలహాల అనంతరం ఆస్పత్రి నుంచి ఆర్‌ నారాయణ మూర్తి తిరిగి వెళ్లిపోయారు.

';

ఊపిరి పీల్చుకున్న

R Narayana Murthy: తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని నారాయణ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

';

VIEW ALL

Read Next Story