పాములు లేకుంటే ప్రపంచం ఏమయ్యేదో తెలుసా?

Dharmaraju Dhurishetty
Sep 19,2024
';

ఆహార గొలుసులో భాగంగా పాములు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ పాములు అనేక ప్రమాదకరమైన క్రిమి కీటకాలను తింటాయి.

';

అలాగే ఆహార గొలుసులో భాగంగా పెద్ద పెద్ద పాములు ఇతర జంతువులను నియంత్రించేందుకు కూడా విశేష పాత్ర పోషిస్తాయి.

';

ఎంతో గొప్పదిగా భావించే ఆహార గొలుసులో ప్రతి కీటకం నుంచి జంతువు వరకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇందులో ప్రపంచంలో అన్ని పాములకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని ఎన్నో బుక్స్ల్లో తెలిపారు.

';

పాములు ఎన్నో రకాల జీవులను వెంటాడి తింటాయి. దీని కారణంగా వాతావరణ సమతుల్యం కూడా ఎంతో బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

';

అలాగే పాముల్లో అధిక ప్రోటీన్ లభిస్తుంది.. వీటిని ఇతర జంతువులు తినడం వల్ల అద్భుతమైన శరీర లాభాలు పొందుతాయి.

';

అద్భుతంగా వేటాడే జీవుల్లోనూ.. వేటకు గురయ్యే ప్రాణుల్లోనూ పాము అత్యధిక కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా ఆహారపు గొలుసుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లే జీవుల్లో పాము కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పాము ఈ గొలుసు నుంచి తప్పుకుంటే ఇతర జీవులకు ప్రోటీన్ ఆహారం తగ్గిపోతుంది.

';

పాములు గొలుసుల నుంచి తప్పుకోవడం వల్ల వెంటాడి వేటాడే జీవులు కూడా ఆహారపు గొలుసు నుంచి తప్పుకుంటాయి. దీనివల్ల వాతావరణానికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

';

అంతేకాకుండా పాములు పండించే పంటలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి పంటలకు క్రిమినాశనిగా కూడా పనిచేస్తాయి.

';

పాములు పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పంటను నాశనం చేసే ఎలకలను నియంత్రించేందుకు అద్భుతంగా సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story