ఇలా చేస్తే వానాకాలంలో పాముల బెడదకు చెక్‌..

Dharmaraju Dhurishetty
Jul 25,2024
';

పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే..

';

వాన కాలంలో పాముల బెడద విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ముఖ్యంగా వరదల ప్రభావిత ప్రాంతాల్లో రంధ్రాల కారణంగా పాముల బెడద పెరిగిపోతూ ఉంటుంది.

';

గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కారణంగా చాలా మంది మరణిస్తున్నారు.

';

ఈ వాన కాలంలో పాములు ఎంతో సులభంగా ఇళ్లలోకి పాములు సంచారం చేస్తాయి.

';

ముఖ్యంగా పాముల బెడద ప్రభావిత ప్రాంతాలో నివసించేవారు వాన కాలంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

పాముల బెడద నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు ఉన్నాయి.

';

అందులో మొదటి చిట్కా ఫినాయల్‌(phinoil)ను వినియోగించడం.. దీని ఎలా వినియోగించాలంటే..

';

చాలా మంది ఇంటి చుట్టూ ప్రదేశాల్లో పాములు చేసిన రంధ్రాలు ఉంటాయి. వాటి వద్ద ఫినాయల్‌ను చల్లాలి.

';

అంతేకాకుండా వానా కాలంలో ఇంటి చుట్టూ ఫినాయల్‌ను పిచికారి చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

ఫినాయల్‌లో ఉండే కార్బోలిక్ యాసిడ్‌ పాములకు తీవ్ర ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా పాములు పరిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

వర్షకాలంలో ఫినాయల్‌ను పిచికారి చేసిన తర్వాత వాన కారణంగా ప్రభావం తగ్గే ఛాన్స్‌ ఉంది. కాబట్టి రోజూ పిచికారి చేయాలి.

';

అంతేకాకుండా ఇంటి చుట్టూ ప్రదేశాల్లో క్లీన్‌గా ఉంచుకోవడం కూడా చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story