Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల బ్లౌజ్ డిజైన్స్..ట్రెండీ లుక్స్ కావాలంటే ఈ కలెక్షన్స్ చూసేయండి

';

శోభితా ధూళిపాళ్ల

తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటి శోభితా ధూళిపాళ్ల.నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.

';

ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్

పెళ్లిల్లో, ఫంక్షన్లో క్లాసీ లుక్ కావాలంటే శోభితా ధూళిపాళ్ల చీర బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ పై ఓ లుక్కెయ్యండి. మీ చీరను మరింత ఎలివేట్ చేసుకోండి.

';

స్లీవ్ లెస్ V నెక్ బ్లౌజ్

స్లీవ్ లెస్ వి-నెక్ బ్లౌజ్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఏ చీరకైనా ఈ బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది.

';

ఇల్యూజన్ నెక్ బ్లౌజ్

నలుగురిలో మీరు స్పెషల్ గా కనిపించాలంటే ఈ ఇల్యూషన్ నెక్ బ్లౌజ్ ట్రై చేయండి. ప్లేయిన్ క్రేప్ చీరలకు ఈ బ్లౌజ్ డిజైన్ బాగుంటుంది.

';

స్ట్రాపీ బ్యాక్ లెస్ బ్లౌజ్

ఈ స్ట్రాపీ బ్యాక్ లెస్ బ్లౌజ్ కాలేజీ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. కాస్త బోల్ద్ గా ట్రెండీగా ఉంటుంది. ఫ్యాషన్ లైక్ చేసే గర్ల్స్ కు నప్పుతుంది.

';

క్రాస్ స్ట్రాప్స్ బ్లౌజ్

పెళ్లి అనగానే రొటీన్ గా హెవీ వర్క్ బ్లౌజ్ కాకుండా ఇలా క్రాస్ స్ట్రాప్స్ బ్లౌజ్ వేసుకోండి. స్ట్రాప్స్ జాకెట్ అనేది మోడర్న్ లుక్ ఇస్తుంది.

';

హాల్టర్ నెక్ బ్లౌజ్

హాల్టర్ నెక్ బ్లౌజ్ ధరించి ..సన్న డిజైన్ చోకర్ వేసుకుంటే పెళ్లిలో మీరే హైలెట్ అవుతారు.

';

పొట్టి స్లీవ్ బ్లౌజ్

పొట్టి స్లీవ్ బ్లౌజ్ అనేది ఎప్పుడూ ట్రెండే. చూడటానికి స్టైలిష్ గా..ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

';

హేవీ వర్క్

ఫుల్ స్లీవ్స్ జాకెట్ కు ఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ...లేత గులాబీ రంగు చీరపై ధరిస్తే..వర్ణించేందుకు మాటలు రావు.

';

VIEW ALL

Read Next Story