Solo Travelers : సోలో జర్నీచేసే వారికి బెస్ట్ అడ్వెంచర్స్ ఇవే

';

ప్రపంచం చాలా విశాలమైంది. ఎవరికోసమో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ప్రయాణించే స్వేచ్ఛ మీకు ఉంది. సోలో ట్రావెల్లర్స్ కోసం బెస్ట్ అడ్వెంచర్స్ ఏవో చూద్దాం.

';

అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్

నేపాల్ మధ్య హిమాలయాల్లో ఉన్న అన్నపూర్ణ సర్య్కూట్ ట్రెక్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ట్రెక్ లలో ఒకటి.

';

ఫిన్లాండ్ లోని నార్తర్న్ లైట్స్

రెక్జావిక్ రంగుల వీధుల్లో నడవడం భలే ఉంటుంది. ఐకానిక్ బ్లూ లగూన్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. నార్తర్న్ లైట్ల వెంబడి ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది.

';

ఇటాలియన్ డోలమైట్స్

ఇక్కడ ట్రావెలర్స్ సైక్లింగ్ పై ప్రయాణించాల్సి ఉంటుంది. సైకిల్ ఒంటరిగా ప్రయాణిస్తుంటే అక్కడి అందమైన ప్రదేశాలు మనస్సును హత్తుకుంటాయి.

';

ఉగాండాలో గొరిల్లా ట్రెక్

ఉగాండాలో గొరిల్లా ట్రెక్ చాలా ఫేమస్. ఇక్కడి పర్వతాల్లో గొరిల్లాలను దగ్గరి నుంచి చూడవచ్చు. వాటి అరుపులు, గుసగుసలు అద్బుతంగా ఉంటుంది.

';

గాలాపాగోస్ దీవులు

గాలాపాగోస్ దీవులు సాహస యాత్రలకు చాలా ఫేమస్. సియోర్రా నెగ్రా అగ్నిపర్వతం పైకి వెళ్లడం, సముద్ర తాబేళ్లు, సముద్ర సింహాలు ఆకట్టుకుంటాయి.

';

ఐస్ ల్యాండ్ గోల్డెన్ సర్కిల్

సుదీర్ఘమైన డ్రైవ్ లకు ఐస్ ల్యాండ్ చాలా ప్రత్యేకం. గోల్డెన్ సర్కిల్ మార్గంలో థింగ్వెల్లిర్, గీసిర్, గుల్ ఫాస్ వంటి బెస్ట్ హిట్స్ ఉన్నాయి.

';

కోస్టారికా

ఒక తీర ప్రాంతం నుంచి మరొక తీరానికి వెళతారు. క్లౌడ్ ఫారెస్ట్, పర్వత గ్రామాలు, వన్యప్రాణాలతో వర్జిన్ రెయిన్ ఫార్టెస్ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story