Toomuch working: గంటల కొద్ది లేవకుండా వర్క్ చేస్తున్నారా.. ? ఈ డెంజర్ లో పడ్డట్లే..

Inamdar Paresh
Jun 18,2024
';

Stress:

ప్రతి విషయానికి అతిగా స్పందిస్తుంటారు.

';

Pregnant womans:

గర్భవతులుగా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే తీవ్రమైన సమస్యలు వస్తాయి.

';

Bp test:

బీపీలో ఎక్కువగా హెచ్చు,తగ్గులు ఉంటాయి.

';

Stomach pain:

పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పితో బాధపడుతుంటారు.

';

headche:

తరచుగా తలనొప్పి సమస్య వస్తుంటుంది.

';

Periods missing:

పీరియడ్స్ లలో సమస్యలు వస్తాయి.

';

Belly fat:

పనిచేసేటప్పుడు తినేదాని మీద ధ్యాస ఉండదు.. దీంతో ఎక్కువగా తినేస్తారు

';

Back pain:

గంటల కొద్దికూర్చోవడం వల్ల డిస్క్ దెబ్బతింటుంది.

';

VIEW ALL

Read Next Story