మసాలా కోక్ ఒక రకమైన రిఫ్రెష్‌మెంట్ డ్రింక్.

';

ఇది సాధారణ కోక్‌కు మసాలా మిశ్రమం చేర్చి తయారు చేస్తారు.

';

ఇది వేసవి కాలంలో ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంట్లోనే ఈ డ్రింక్‌ను తయారు చేయడం చాలా సులభం.

';

కావలసిన పదార్థాలు: కోక్, నిమ్మకాయ, పుదీనా ఆకులు, నల్ల ఉప్పు

';

కావలసిన పదార్థాలు: చాట్ మసాలా, కారం పొడి (రుచికి తగినంత), మంచు ముక్కలు

';

తయారీ విధానం: ఒక గ్లాసులో మంచు ముక్కలు వేసుకోండి.

';

నిమ్మకాయను కాస్త పిండి, రసం గ్లాసులోకి వేయండి. నిమ్మకాయ ముక్కలు కూడా వేయవచ్చు.

';

పుదీనా ఆకులను కొద్దిగా క్రష్ చేసి గ్లాసులో వేయండి.

';

లేదంటే, గ్లాసులోనే నిమ్మ చెక్క, పుదీనా వేశాక చెంచాతో గట్టిగా మెదిపినట్లు చేయండి.

';

గ్లాసులో నల్ల ఉప్పు, చాట్ మసాలా, కారం పొడి వేసి బాగా కలపండి.

';

చివరగా, కోక్‌ను గ్లాసులో పోసి బాగా కలపండి.

';

మసాలా కోక్ తయారైంది! వెంటనే సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story