8 Alert Signs: ఈ 8 లక్షణాలు కన్పిస్తే మహిళలు వెంటనే అలర్ట్ అవాల్సిందే..తస్మాత్ జాగ్రత్త
పీరియడ్స్ ఆలస్యమవడం అంటే హార్మోన్ అసమతుల్యత అని అర్ధం. దాంతో PCOS లేదా థైరాయిడ్ సమస్య రావచ్చు
జీర్ణక్రియ లేదా ప్రేవుల సమస్యలు ముఖ్యంగా మలబద్ధకం, స్వెల్లింగ్, విరేచనాలు వంటివి వస్తే తేలిగ్గా తీసుకోవద్దు
మీ కేశాలు అదే పనిగా రాలుతుంటే లేదా పల్చగా అవుతుంటే హార్మోన్లు సరిగ్గా లేవని అర్ధం.
పింపుల్స్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వంటి సమస్యలు కూడా హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చు
అదే పనిగా మూడ్ మారుతుంటే, ఒత్తిడి డిప్రెషన్ వెంటాడుతుంటే హార్మోన్ సమస్య ఉందని అర్ధం
ఏ కారణం లేకుండా బరువు తగ్గడమూ పెరగడమో జరిగితే అప్రమత్తం కావాలి. హార్మోన్ అసమతుల్యత కావచ్చు
మీకు తరచూ అలసటగా ఉంటుంటే వెంటనే జీవనశైలి మార్చుకోవాల్సి ఉంటుంది.
నిద్రకు ఇబ్బంది ఏర్పడటం, చికాకు కూడా హార్మోన్ అసమతుల్యతకు కారణం కావచ్చు