5 నిమిషాల్లో స్పంజ్ దోశ తయారీ.. వదలకుండా తింటారు!

';

స్పంజ్ దోశలు తయారు చేయడం అంత సులభం కాదు. అయితే సులభంగా తయారు చేసుకోవడానికి ఈ చిట్కాలు వాడండి.

';

మీరు కూడా ఇంట్లో సులభంగా స్పంజ్ దోశ తయారు చేసుకోవాలనుకుంటే ఈ తయారీ పద్ధతి మీ కోసమే..

';

స్పంజ్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1/2 కప్పు ఉడకబెట్టిన పెసరపప్పు, 1/4 టీస్పూన్ మెంతులు, సగం కప్పు అటుకులు, ఉప్పు రుచికి సరిపడా, నీరు

';

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని బియ్యం, మెంతులు కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోండి.

';

నానబెట్టిన బియ్యాన్ని, పెసరపప్పు, అటుకులు కలిపి మెత్తగా రుబ్బుకోండి.

';

ఈ పిండిలో కావాలనుకుంటే లెమన్, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

పిండి చాలా పలుచగా లేకుండా, చాలా గట్టిగా లేకుండా ఉండేలా నీటీని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక రోజు పాటు బాగా పులియబెట్టుకోండి.

';

ఒక నాన్ లేదా దోశ పాత్రను వేడి చేసి, కొద్దిగా నూనె లేదా బట్టర్ రాసుకోండి.

';

ఒక చెంచా పిండిని తీసుకొని, దోశ పాత్రలో పలుచగా పరచుకోండి. అంతే దోశ స్పంజ్‌లా తయారవుతుంది.

';

ఇలా తయారు చేసుకున్న స్పంజ్‌ దోశను పల్లి చట్నీతో కలిపి తీసుకుంటే భలే ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story