Top 10 Richest Countries: ప్రపంచంలో టాప్ 10 ధనిక దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే..!

';

అంతర్జాతీయ ద్రవ్య నిధి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పరంగా ప్రస్తుత ధరల ప్రకారం తలసరి జీడీపీ ఉన్న దేశాల డేటా ఇదే..

';

Luxembourg GDP

లక్సెంబర్గ్ జీడీపీ తలసరి ఆదాయం 143.74 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Macao SAR

మకావో SAR తలసరి జీడీపీ 134.14 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Ireland GDP

ఐర్లాండ్ తలసరి జీడీపీ 133.9 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Singapore GDP

సింగపూర్ తలసరి జీడీపీ 133.74 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Qatar GDP

ఖతార్ తలసరి జీడీపీ 112.28 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Switzerland GDP

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలసరి జీడీపీ 96.85 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

San Marino GDP

శాన్ మారినో తలసరి జీడీపీ 86.99 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

United States GDP

యునైటెడ్ స్టేట్స్ తలసరి జీడీపీ 85.37 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

Norway GDP

నార్వే తలసరి జీడీపీ 82.83 వేల డాలర్లుగా అంచనా వేశారు.

';

India GDP

భారత్ 129వ స్థానంలో ఉంది. తలసరి జీడీపీ 10.12 వేల డాలర్లుగా ఉంది.

';

VIEW ALL

Read Next Story