ఇలా రోజు మొలకలు తింటున్నారా? యమ డేంజర్..

';

వ్యాయామాలు చేసేవారు చాలామంది ఎక్కువగా మొలకలను తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

నిజానికి అతిగా మొలకలను తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మొలకలను అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు తెలుసుకోండి..

';

మొలకలను అతిగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది.

';

మొలకలు ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో చర్మంపై దురద, వాపు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

మరి కొంతమందిలోనైతే మొలకలు అతిగా తినడం వల్ల పొట్టలు విషవాయువు పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అలాగే మొలకలను ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు వచ్చి అనేక సమస్యలు రావచ్చు.

';

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే అతిగా మొలకలు తినే క్రమంలో తప్పకుండా వైద్యుల సూచనల మేరకే తీసుకోవాలని నిపుణుల అంటున్నారు.

';

మొలకల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి అతిగా తినడం వల్ల రక్తంలో చక్కర పరిమాణాలు పెరగవచ్చు.

';

మొలకలు అతిగా తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ఎక్కువగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story