Star Anise Oil: స్టార్‌ అనైజ్‌తో హెయిర్ ఆయిల్.. జుట్టు రాలడానికి ఫుల్ స్టాప్!

';

స్టార్ అనైజ్‌ హెయిర్ ఫోలికల్స్ ,స్కాల్ప్‌ను తేమ ఇస్తుంది.ఇందులో యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను ఇస్తుంది.

';

దీని వల్ల చుండ్రు తొలగిపోతాయి. జుట్టు పెరుగుదలలో స్టార్ సోంపు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

';

ముందుగా స్టార్‌ అనైజ్‌ తీసుకుని పొడిచేసుకోవాలి. దీన్ని ఏదైనా ఎసెన్షయల్‌ ఆయిల్‌లో వేసుకుని ఎండలో పెట్టాలి.

';

ఆ తర్వాత దీన్ని వడకట్టుకుని ఓ సీసాలో వేసి స్టోర్‌ చేసిపెట్టుకోవాలి.

';

అరకప్పు కొబ్బరిపాలు, అలీవ్‌ ఆయిల్‌, స్టార్‌ అనైజ్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ బాగా మిక్స్‌ చేసుకోవాలి.

';

దీన్ని మీ జుట్టుంతటికీ మీ వేళ్ల సహాయంతో జుట్టు కుదుళ్ల నుంచి బాగా పట్టించాలి.

';

ఓ అరగంటసేపు బాగా అరనివ్వండ ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

';

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story