Egg Bonda Preparation

స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా చేసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే తయారీ విధానం మీకోసం

';

Street style snack

ముందుగా నాలుగు కోడిగుడ్లు, ఒకతున్నారు కప్పు శెనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, ఒక స్పూన్ మిరియాల పొడి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, అర స్పూన్ కారం పక్కన పెట్టుకోండి.

';

Egg bonda in five minutes

నాలుగు కోడిగుడ్లను ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి

';

Easy egg bonda

ఒక గిన్నెలో శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ పిండిలోనే ఉప్పు, కారం, వంటసోడా వేసి కలపాలి.

';

Egg bonda recipe

ఇప్పుడు ఆ పిండిని బజ్జీల పిండిలా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.

';

How to prepare egg bonda

స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసుకొని.. వేడెక్కాక.. కోడిగుడ్లను శెనగపిండిలో ముంచి వేడెక్కిన నూనెలో వేయాలి.

';

Easy egg snack

ఇప్పుడు అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత తీసి ఆ ఎగ్ బోండాను రెండు ముక్కలుగా కట్ చేసి పైన కాస్త మిరియాల పొడిని చల్లుకోండి. అంతే ఎంతో రుచికరమైన ఎగ్ బోండా రెడీ.

';

VIEW ALL

Read Next Story