Strength Roots: జుట్టు కుదుళ్లను బలపరిచే బామ్మల కాలం నాటి బంగారు చిట్కా..!

Renuka Godugu
Nov 22,2024
';

లైఫ్‌స్టైల్, హార్మోనల్ అసమతుల్యత, పోషకాహారంలేమ, స్ట్రెస్‌ వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి.

';

నీళ్లు కూడా ప్రతిరోజూ సరైన మోతాదులో తీసుకోవాలి.

';

స్కాల్ప్‌..

కుదుళ్లు బలంగా మారాలంటే స్కాల్ప్‌ మసాజ్‌ తప్పనిసరి.

';

తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. దీంతో ఆక్సిజన్‌ జుట్టు కుదుళ్లకు అందుతుంది.

';

కలబంద

కలబంద జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా స్కాల్ప్‌కు మాయిశ్చర్‌ గా ఉంటుంది. హెయిర్‌ ఫొలికల్స్‌ బలపడతాయి.

';

ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.

';

ఎగ్‌ మాస్క్‌..

గుడ్డుతో జుట్టుకు మాస్క్‌ వేయడం వల్ల వల్ల కూడా కుదుళ్లకు ప్రోటీన్‌ అందుతుంది.

';

దీంతో మీ జుట్టుకు బయోటీన్‌ కూడా అందుతుంది. విటమిన్‌ ఏ, డీ కూడా ఉంటుంది.

';

గ్రీన్‌ టీ..

గ్రీన్‌ టీ తో జుట్టు కడగడం వల్ల కూడా ఆరోగ్యకరంగా జుట్టు పెరుగుతుంది.

';

మందార..

మన బామ్మల కాలంనాటి నుంచి మందారు పూలను ఉపయోగిస్తారు. ఇవి ఏదో రూపంలో జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

';

కొబ్బరి పాలతో కూడా మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కుదుళ్లు కూడా బలపడతాయి.

';

VIEW ALL

Read Next Story