షుగర్‌ను తగ్గించే సలాడ్‌.. రోజు ఉదయం తినండి..

Dharmaraju Dhurishetty
Jul 01,2024
';

కొంతమందిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

';

రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా తీసుకుని ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

భోజనానికి లేదా స్నాక్‌గా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గించుకోవచ్చు.

';

రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గడానికి అవకాడో సలాడ్‌ రెసిపీ ఎంతగానో సహాయపడుతుంది.

';

ఈ అవకాడో సలాడ్‌ను ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

కావలసిన పదార్థాలు: 2 పండిన అవకాడోలు, 1/2 కప్పు టమాటోలు (ముక్కలుగా చేసినవి), 1/4 కప్పు ఎర్ర ఉల్లిపాయ (ముక్కలుగా చేసినవి)

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు కొత్తిమీర (తరిగినవి), 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాలు రుచికి సరిపడా

';

తయారీ విధానం: అవకాడోలను చిన్న ముక్కలగా కోసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసి, ఫోర్క్‌తో మెత్తగా మిశ్రమంగా చేయండి.

';

అందులోనే టమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాలు కలపండి.

';

ఆ తర్వాత అవకాడో మిశ్రమంతో బాగా కలపి.. రిఫ్రిజిరేటర్‌లో 2 గంటల వరకు పెట్టి తినండి.

';

VIEW ALL

Read Next Story