Sugar: షుగర్ వ్యాధిగ్రస్తులు పరగడుపున ఈ ఆహారాలు పొరపాటున తినకూడదు..

Renuka Godugu
Nov 29,2024
';

అయితే కొన్ని ఆహారాలు షుగర్ వ్యాధిగ్రస్తులు పరగడుపున తీసుకోకూడదు.

';

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.

';

ఉదయం పరగడుపున తెల్ల బ్రెడ్ తినకూడదు. ఇందులో ఎక్కువ మోతాదులో జిఐ ఉంటుంది.

';

అదేవిధంగా పరగడుపున పండ్ల రసాలు కూడా తీసుకోకూడదు.

';

ముఖ్యంగా కార్న్ ఫ్లెక్స్, సెరిల్స్ తింటే నో యాడెడ్ షుగర్ తీసుకోవాలి.

';

అంతేకాదు పరగడుపున కొన్ని తీయగా ఉండే బేకరీ ఐటమ్, పేస్ట్రీలు తినకూడదు.

';

ఉదయం పరగడుపున గింజలు నానబెట్టుకుని తీసుకోవాలి.

';

సమతుల ఆహారం డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

';

ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు, కూరగాయలు తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story