షుగర్ ను ప్రతిరోజు తినడం వల్ల మనశరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది.
చక్కెరను అతిగా తినడం వల్ల కొందరిలో బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది.
చక్కెరను ఎక్కువగా తినే వారి పండ్లు తొందరగా పాడవ్వడం జరుగుతుంది.
చక్కెర అతిగా తినడం వల్ల కడుపు నొప్పితో బాధపడుతుంటారు.
వర్క్ పరంగా కూడా చక్కెర ప్రభావం గందర గోళంను కల్గిస్తుంది.
కొందరు అతి ఎక్కువగా ఆలోచించి డీప్రెషన్ కు గురౌతుంటారు.
అందుకే చక్కెరను మోతాదుకు మంచి ఎక్కువగా అస్సలు తినకూడదు.