Weight loss Paramannam

చెరుకు రసం తో పరమాన్నం చెయ్యడానికి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టాలి.

';

Weight loss sweet

ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కప్పు చెరుకు రసాన్ని పోసుకోవాలి

';

Sugarcane sweet

ఆ రసంలో ఒక దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా యాలకుల పొడి వేసి చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి.

';

Weight loss sugarcane sweet

ఆ తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని కూడా వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

';

Healthy sweet rice

బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి.

';

Sweet rice preperation

ఇప్పుడు తన చిన్న కడాయి పెట్టుకొని నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, కొబ్బరి తురుము వేసి వేయించి.. ఆ మిశ్రమాన్ని మనం చేసుకున్న పరమాన్నంలో కలుపుకోవాలి.

';

Sugar cane Sweet Pongal

అంతే ఎంతో రుచికరమైన చెరుకు రసం పరమాన్నం రెడీ.

';

VIEW ALL

Read Next Story