మధుమేహం అనేది ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచేయనప్పుడు రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరిగి ఈ సమస్య వస్తుంది.

';

మధుమేహం కారణంగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరగడం వల్ల కొందరిలో కిడ్నీలు కూడా పాడే అవకాశాలు ఉన్నాయి.

';

కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా నియంత్రణలో ఉండడానికి ప్రతిరోజు కొన్ని డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.

';

ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల షుగర్ లెవెల్స్ సులభంగా తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

';

రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కొబ్బరి నీళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొబ్బరినీళ్లు తాగడం చాలా మంచిది.

';

కలబంద రసం కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించి మధుమేహానే నియంత్రణలో ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

';

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు యాపిల్ పై తొక్కతో తయారు చేసిన టీని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

నోట్‌: ఇది కేవలం సమాచారం మాత్రమే.. వీటిని తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story