Surya Namaskar Benefits: సూర్య నమస్కారంతో 6 ఆరోగ్య ప్రయోజనాలు

Renuka Godugu
Jun 20,2024
';

సూర్య నమస్కారం చేయడం వల్ల వివిధ భంగిమలు పాటించాల్సి ఉంటుంది.

';

దీంతో మన కండరాలు ఎముకల పనితీరు మెరుగవుతుంది

';

కండరాలకు ఉపశమనం కలుగుతుంది

';

కండరాలు దృఢంగా మారుతాయి దీంతో నరాలు భుజాలు కాళ్లు పనితీరు మెరుగవుతుంది

';

సూర్య నమస్కారం ఎంతో ప్రభావంతమైన ఆసనం

';

క్యాలరీలు తగ్గిపోతాయి హార్ట్ పనితీరు మెరుగవుతుంది

';

సూర్య నమస్కారం చేయడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది

';

డీప్‌ బ్రీతింగ్‌ వల్ల శ్వాసనాళాలు విస్తరిస్తాయి.

';

సూర్య నమస్కారము వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది

';

VIEW ALL

Read Next Story