చిలగడదుంప అనేది దుంప జాతికి చెందిన ఆహారం.

Shashi Maheshwarapu
Oct 19,2024
';

ఇందులో విటమిన్‌లు, ఫైబర్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి.

';

చిలగడదుంప తినడం వల్ల షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటుంది.

';

ఇందులో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

';

జీర్ణక్రీయవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చిలగడదుంప ఉపయోగపడుతుంది.

';

చిలగడదుంపలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

';

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను తొలగించడంలో సహాయపడుతాయి.

';

చిలగడదుంపలతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు.

';

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చిలగడదుంపలు ఎంతో ఉపయోగపడుతాయి.

';

చిలగడదుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు.

';

ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రయత్నించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.

';

VIEW ALL

Read Next Story