ఈ 4 ఆకులు నమిలితే చాలు.. అందంగా మెరిసిపోతారు

';

Neem..

వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది మీ చర్మాని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది

';

Pimples..

ముఖంపై మచ్చలను తగ్గించేస్తుంది.

';

Coriander..

కొత్తిమీర జ్యూస్ ఉదయం పరిగడుపున తీసుకోవడంలో వల్ల ముఖం కాంతివంతం అవుతుంది.

';

Ageing..

వృద్ధాప్యం కూడా త్వరగా రాకుండా ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

';

Pudina..

పుదీనాల్లో కూడా యాంటీ బ్యాక్టీరియా లాంటి ఫంగల్ గుణాలు ఈ నీటితో ఎన్ని తాగడం వల్ల కూడా చర్మం కాంతివంతం అవుతుంది.

';

Glow..

ఏ క్రీములు లేకుండా ముఖం మెరిసిపోతుంది

';

Guava leaves..

జామ ఆకులు కూడా మీ ముఖానికి కాంతివంతం చేస్తాయి.

';

Suggest..

ఏది ప్రయత్నించిన ముందుగా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు ప్రయత్నించండి

';

VIEW ALL

Read Next Story