బాడీలోని హీట్..

వేసవిలో క్రమం తప్పకుండా చింతపండు రసం తాగడం వల్ల బాడీలోని హీట్‌ను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచేందుకు కూడా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.

Dharmaraju Dhurishetty
Apr 28,2024
';

నీరసానికి చెక్‌..

ఎండల కారణంగా చాలామంది నీరసానికి గురవుతూ ఉంటారు కొంతమందిలో హైడ్రేషన్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సంవత్సరాల నుంచి చింతపండు రసం ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తుంది.

';

ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం..

చింతపండులో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

విటమిన్ సి ఉంటుంది..

ప్రతిరోజు చింతపండు రసాన్ని తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి కూడా లభిస్తుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచి, చర్మానికి సంబంధించిన అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

బరువుకు చెక్..

చింతపండు రసం ఎండాకాలంలో ఎక్కువగా తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు చెడు కొలస్ట్రాల్ ను ప్రభావంతంగా తగ్గిస్తాయి.

';

జీర్ణ క్రియ సమస్యలకు..

చింతపండు రసం ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పీచు పదార్థాలు లభిస్తాయి. దీని కారణంగా క్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

';

అధిక పరిమాణంలో ఎలక్ట్రోలైట్లు:

చింతపండు రసంలో శరీరానికి కావలసిన క్యాల్షియం, సోడియం గుణాలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి.

';

కీళ్ల నొప్పులు..

కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తరచుగా చింతపండు నుంచి తయారుచేసిన రసాన్ని తీసుకోవడం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాపులు కూడా తగ్గుతాయి.

';

షుగర్ ను నియంత్రిస్తుంది..

చింతపండు రసం రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించేందుకు ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపరుచుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

';

ఎలా తీసుకోవాలి?

చింతపండు రసాన్ని కేవలం తగిన మోతాదులో తీసుకోవడం వల్లనే మంచి ఫలితాలు పొందుతారు. అతిగా తీసుకోవడం కూడా హానికరం.

';

VIEW ALL

Read Next Story