Mughlai Dish: ఈ టేస్టీ మొఘలాయి డిష్ ఒక్కసారైన రుచిచూడాల్సిందే..

Renuka Godugu
Apr 03,2024
';

Biryani..

హైదరాబాద్ బిర్యానీ అంటే ఫుడ్ మాత్రమే కాదు ఇది ఎమోషన్. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.

';

Nihari..

ఈ రుచికరమైన వంటకాన్ని రోటీలతో తింటే అద్భుతం.

';

Murgh musallam..

ఈ చికెన్ అన్ని మసాలాలు వేసి తయారు చేస్తారు.

';

Butter chicken..

ఇది ఆరెంజ్ క్రిమీ గ్రేవీ రుచి అదిరిపోతుంది.

';

Mughlai Paratha..

ఈ పరాటాను మాంసం, కూరగాయలు వేసి తయారు చేస్తారు.

';

Sheer kurma..

ఈ రాయల్ డెజర్ట్‌ సెమియా, పాలు, గింజలు వేసి తయారు చేస్తారు.

';

VIEW ALL

Read Next Story