Soft Dosa

నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే.. స్పాంజీ అటుకుల దోశ తినాలి అనుకుంటున్నారా.. అయితే ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని రాత్రి నానబెట్టుకొంది.

Vishnupriya Chowdhary
Aug 31,2024
';

Healthy Dosa

ఉదయాన్నే అందులో ఒక స్పూను మెంతులు కూడా కలపాలి.

';

Soft and tasty Dosa

అలానే అర కప్పు అటుకులను రెండు గంటల పాటు కడిగి నానబెట్టుకోండి..

';

Poha dosa preparation

ముందుగా బియ్యం మెంతులు కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మిక్సీలో వేసి చిక్కటి.. పేస్ట్ లా చేసుకోండి.

';

Poha dosa

ఆ తరువాత అందులో.. అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.

';

Poha dosa recipe

ఆ తరువాత స్టవ్ పైన పెనం పెట్టి నెయ్యి వేయాలి. పెనం కొంచెం వేడి ఎక్కాక ముందుగా కలుపుకున్న పిండిని మందపాటి దోశెలా.. పోసుకోవాలి.

';

Poha dosa

ఆ తరువాత మళ్లీ దానిపైన కొద్దిగా నెయ్యి వేస్తూ.. రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో సాఫ్ట్ గా ఉండే అటుకుల దోశ రెడీ.

';

VIEW ALL

Read Next Story