Cough Home Remedies: వర్షాకాలం దగ్గును తగ్గించే సింపుల్ హోమ్ రెమెడీస్!

Renuka Godugu
Aug 31,2024
';

తులసి ఆకులు ,అల్లం, మిరియాలు దంచి తీసుకోవడం వల్ల దగ్గు తగ్గిపోతుంది

';

వర్షాకాలం దగ్గు ఎక్కువ అయితే గోరువెచ్చని నీటితో నోరును పుక్కిలించండి దీంతో శ్లేష్మం తొలగిపోతుంది

';

అంతేకాదు పసుపు పాలు గోరువెచ్చగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి

';

కషాయం తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది దగ్గు నయమవుతుంది

';

తేనె తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు నీటిలో కలిపి తీసుకోవాలి

';

హెర్బల్ టీ తో కూడా సూప్స్ వల్ల కూడా గొంతు నొప్పి దగ్గు తగ్గిపోతుంది

';

గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా కఫం తొలగిపోతుంది

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story