Chapathi Curry

శనగలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అలాంటి శనగలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం

Vishnupriya Chowdhary
May 22,2024
';

Tasty Chapathi Curry

ముందుగా 200 గ్రాముల శనగలను నీళ్లలో 5 గంటలు నానబెట్టి ఆ తరువాత వేడి నీటిలో ఉడికించాలి.

';

Chana Masala Curry

పొయ్యి పైన కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.

';

Chana Masala Curry in 5min

ఇప్పుడు రెండు ఉల్లిపాయలను బాగా తరుగుకొని ఈ నూనెలో వేసి రంగు మారే వరకు వేయించాలి.

';

Chana Masala Preparation

ఆ తరువాత అందులోనే రెండు టమాటాలు రుబ్బి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నీళ్లు పోయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించుకోండి.

';

Chana Masala in 5min

ఇప్పుడు ఒక స్పూన్ కారం, ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి 2-3 నిమిషాలు బాగా తిప్పాలి.

';

Chana Masala

ఇప్పుడు ఆ మిశ్రమంలో నానబెట్టిన శనగలను కడిగి వేసుకుని అందులోనే కావల్సినంత నీళ్లు పోసి తిప్పి కుక్కర్‌ను మూతపెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

';

Tasty Chana Masala in Telugu

ఆ తరువాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చివరిగా పైన కొత్తిమీర చల్లితే.. శనగల మసాలా రెడీ.

';

VIEW ALL

Read Next Story