Pudina pachadi for dosa

ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ తయారు చేయడం కోసం ముందుగా.. ఒక కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసుకొని..ఒక అరకప్పు వేరుశనగపప్పులను దోరగా వేయించుకోండి.

';

Pudina Chutney for dosa

తరువాత అందులోనే 8 ఎండు మిరపకాయలను కట్ చేసి వేయించుకోండి.

';

Pudina Chutney prepration

అందులోనే ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి.

';

Pudina Chutney ingredients

చివరిగా ఒక కట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర ఆ నూనెలో వేసి వేయించుకోవాలి.

';

Yummy Pudina Chutney

ఇది కొంచెం మగ్గిన తర్వాత.. అందులోనే కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి.

';

Pudina Chutney in Telugu

చివరిగా ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే తిరగమాత పెట్టుకోవచ్చు.

';

Pudina Chutney for rice

అంతే ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ. దీన్ని మీరు నెయ్యి వేసుకుని అన్నంలో లేదా వట్టిదే.. ఇడ్లీ దోశలో తినొచ్చు.

';

VIEW ALL

Read Next Story