కాఫీలు, టీలు తాగే వారి కంటి కింద మచ్చలు తగ్గిపోతాయి.
వెన్నునొప్పితో బాధపడేవారు డైలీ టీ లేదా కాఫీలు తాగాలి.
టీలు తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి.
శరీరం నుంచి చెమట వాసన వంటివి రావడం ఉండదు.
వెంట్రుకలు రాలిపొవడం సమస్యలను టీ నిరోధిస్తుంది.
కొంతమందికి టీ లేదా కాఫీలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
తలనొప్పిని నివారించే కారకాలు టీ, కాఫీల్లో ఉంటాయి.