కొందరు టీను రోజుకు రెండు సార్లు మాత్రమే తాగుతుంటారు.
కానీ ఇంకొందరు మాత్రం ఐదారు కంటే ఎక్కువ సార్లు తాగుతారు.
రోజులో 3 నుంచి 4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగొద్దు..
టీలో ఉండే కెఫిన్ వల్ల నిద్ర అనేది సరిగ్గా ఉండదు.
కెఫిన్ గుండెను ఎక్కువగా కొట్టుకొవడం మీద ప్రభావం చూపిస్తుంది.
అధికంగా టీ తాగే వారిలో ఎసిడీటీ వంటి సమస్యలు వస్తాయి.
టీలు తాగే వారిలో మానసిక ఆందోళన, కుంగుబాటులు ఎక్కువగా ఉంటాయి.