Instant Mango Pickel Recipe In Telugu: ఐదు నిముషాల్లోనే తెలంగాణ స్పెషల్ చప్పటి ఆవకాయ ఇలా చేసుకొవచ్చు..

';

Mango Tokku:

తెలంగాణలో చప్పటి ఆవకాయ, కారం ఆవకాయలను ఎక్కువగా తింటారు.

';

Mamidi Pickle:

మామిడి కాయలను మార్కెట్ నుంచి తెచ్చుకుని కడిగి, తొక్కతీసి, చిన్న ముక్కలుగా చేసుకొవాలి

';

Mango recipe:

నువ్వులపొడి, వెల్లూల్లీ పెస్ట్, ఆవపోడి, మెంతుల పొడి, జీలకర్రను వేయించుకొవాలి

';

Mango Pickel ingredients:

ఆ తర్వాత గ్యాస్ మీద కడాయ్ లో నూనె వేడిచేయడానికి పెట్టాలి

';

Hot oil:

నూనె వేడి అయ్యాక.. ఆవాలు,జీలకర్ర,కరివేపాకులు వేసి ఒక ఐదునిముషాలు ఉంచాలి

';

Mango Pieces:

అప్పుడు తురిమిన మామిడి కాయ ముక్కలకు, నువ్వులపొడి, ఆవపొడి, మెంతులు కలపాలి.

';

Turmeric Powder:

వీటితో పాటు, వెల్లూల్లీ పెస్ట్, జీరపౌడర్ లను,కాస్తంతా పసుపు కూడా మామిడి ముక్కలకు కలపాలి.

';

Kitchen Tips:

ఇలా మామిడి ముక్కలను కలిపినాక రెండు గంటల పాటు అలానే ఉంచేయాలి.

';

Mamidi turumu:

ఆతర్వాత ఇప్పటివరకు పెట్టుకున్న వేడీ నూనె పోపును, ఈ మామిడి ముక్కలున్న పాత్రలో వేయాలి.

';

Mamidi Avakay:

మామిడి ముక్కలు అన్నివైపులా కలసి పోయేలా చక్కగా మిక్స్ చేస్తే చప్పటి ఆవకాయ రెడీ..

';

VIEW ALL

Read Next Story