హైదరాబాద్ స్పెషల్

Haleem Dosa: అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వంటలు హైదరాబాద్‌ సొంతం. వాటిలో హలీమ్‌ ఒకటి.

';

వాటి మాదిరే

Haleem Dosa: సాధారణ దోశ మాదిరి హలీమ్‌ దోశ ఉంటుంది. అనంతరం మసాలా దోశ, ఎగ్‌ దోశ మాదిరి హలీమ్‌ దోశ ఉంటుంది.

';

దోశల్లో భిన్నం

Haleem Dosa: ఎగ్‌, మసాలా స్థానంలో హలీమ్‌ వేసుకోవాలి అంతే.

';

దోశ వేయాలి

Haleem Dosa: మొదట సాధారణ దోశ పిండి తీసుకుని పెనంపై దోశలాగా వేసుకోవాలి.

';

హలీమ్ వేయాలి

Haleem Dosa: అనంతరం దోశపై హలీమ్‌ తీసుకుని వేయాలి.

';

జున్ను

Haleem Dosa: ఆ తర్వాత హలీమ్‌ వేసిన దోశపై జున్ను వేయాలి.

';

నెయ్యి వేస్తే రుచే వేరు

Haleem Dosa: మంచిగా ఎర్రగా కాలే వరకు దోశ ఉంచాలి. నెయ్యి వేస్తే అదనపు రుచి మీ సొంతం.

';

బాగా కాలితేనే టేస్ట్

Haleem Dosa: బాగా కాలిన తర్వాత హలీమ్‌ దోశను ప్లేటులో వేసుకుని తినేయవచ్చు.

';

చట్నీ లేకుండానే..

Haleem Dosa: హలీమ్‌ దోశ కావడంతో చట్నీ లేకుండానే తినేయవచ్చు. మీకు కావాల్సి వస్తే చట్నీ వేసుకోవచ్చు.

';

హలీమ్ బయట తెచ్చుకుని

Haleem Dosa: హలీమ్‌ బయట కొనుక్కొని వచ్చి ఇంట్లో దోశపై వేసుకుంటే ఎంతో రుచికరమైన హలీమ్‌ దోశ మీ సొంతమే.

';

VIEW ALL

Read Next Story