Tasty Pulihora

గుడిలో పులిహార అంటే మనందరికీ.. ఎంతో ఇష్టం. మరి ఆ పులిహార ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా రెండు గ్లాసుల.. బియ్యంతో అన్నం వండుకోండి.

';

Aava Pulihora

చింతపండు నానబెట్టి ఒక కప్పు రసం తీసి పక్కన పెట్టుకోండి. అర చెంచా ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పును మిక్సీజార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని.. ఈ ఆవపిండిని పక్కన పెట్టుకోండి.

';

Tamarind Pulihora

అన్నం చల్లార్చుకొని.. అందులో ఓ చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు, పచ్చి కరివేపాకు వేసుకోండి. అలానే మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆవపిండిని.. రెండు చెంచాల నూనె వేసి బాగా కలుపుకోవాలి.

';

Yummy Pulihora

ఆ తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి.. కొద్దిగా నూనె.. ఇంగువ, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

';

Easy Pulihora

అనంతరం పచ్చిమిర్చి, ఎండుమిర్చిని, చిటికెడు పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.

';

Instant Pulihora

ఇప్పుడు ఈ తాలింపు ని ముందుగా మనం చేసుకున్న చింతపండు రసం వేసి బాగా ఉడికించుకోవాలి.

';

Temple style Pulihora

ఇందులో మనం ముందుగా కలుపుకున్న ఆవపిండి రైస్ వేసుకొని బాగా కలిపి.. చివర్లో వేంచిన పల్లీలు, జీడిపప్పు వేసుకుంటే చాలు.. ఎంతో టేస్టీ పులిహార రెడీ.

';

VIEW ALL

Read Next Story