White hair to black hair

తెల్ల జుట్టు వల్ల ఉన్న వయసు కన్నా మనం ఎక్కువగా కనిపించే ప్రమాదం ఉంది. మరి ఆ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకొని.. యవ్వనంగా కనిపించే చిట్కా ఏమిటో ఒకసారి చూద్దాం.

Vishnupriya Chowdhary
Dec 03,2024
';

Natural hair color

ఆమ్లా పౌడర్ చేసుకొని.. అందులో కొద్దిగా నిమ్మరసం పిండి పెట్టుకోండి.

';

Tips for reversing gray hair

ఈ పౌడర్ ని తలకు అప్లై చేసుకుని.. అరగంట తరువాత తలస్నానం చేసేయండి.

';

Age-reducing tips

ఈ చిట్కా కేవలం జుట్టు రంగు మార్చడం కాకుండా, నీ మొహం కూడా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

';

Prevent gray hair

ఇందుకు ముఖ్య కారణం హెన్నా పెట్టుకుంటే మన నుదురు కాస్త నల్లగా అయిపోయి.. ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఈ పౌడర్ వల్ల అలాంటి ప్రమాదాలు రావు. ఈ పద్ధతులు సహజంగా జుట్టు రంగుమార్పును ప్రేరేపిస్తాయి.

';

Natural hair remedies

వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటించటం వలన జుట్టు నల్లగా మారుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story