యుఎస్ మిలటరీ వాడే శ్వాస టిప్ కేవలం 20 సెకండ్లలో నిద్ర వచ్చేలా చేస్తుంది.
ముందుగా నాలుగు సెకండ్ల పాటు.. ముక్కు ద్వారా గాఢంగా ఊపిరి పీల్చుకోండి.
ఆ ఊపిరిని ఏడు సెకండ్ల పాటు.. నిటారుగా ఉంచండి.
తర్వాత 8 సెకండ్ల పాటు ఆ గాలిని నోటి ద్వారా నెమ్మదిగా వదలండి.
ఈ శ్వాస పద్ధతి మీ శరీరాన్ని.. సడలించి నిద్రలోకి త్వరగా జారుకునేందుకు సహాయపడుతుంది.
రోజూ ఈ పద్ధతి పాటించడం నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.
మీకు రాత్రి వేళ చిటికెలో నిద్ర కావాలంటే ఈ టిప్ ప్రయత్నించండి!
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.