Castor Oil Egg: గుడ్డులో ఈ నూనె కలిపి రాస్తే జుట్టు రాలమన్నా రాలదు

Bhoomi
Nov 26,2024
';

గుడ్డు

గుడ్డు ఆరోగ్యానికే కాదు..జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లయ్ చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

';

అమైనో యాసిడ్స్

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనలో కొవ్వు, తెల్లసొనలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో అవసరమైన అమైన్లో యాసిడ్స్, ప్రొటీన్స్ కూడా ఉంటాయి.

';

ప్రొటీన్

జుట్టుతో సహా మీ శరీరంలోని కణజాలాలను నిర్వహించేందుకు మీ ఫుడ్ లో ప్రొటీన్ తప్పకుండా ఉండాలి.

';

ఆరోగ్యకరమైన జుట్టు

మీ ఆహారంలో సరైన మొత్తంలో ప్రొటీన్ తీసుకుంటే మీ శరీరం బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరిగేలా చేస్తుంది.

';

ఎగ్ మాస్క్

గుడ్డులోని తెల్లసొన హెయిర్ మాస్క్ అప్లయ్ చేసుకుంటే స్కాల్ప్ లోని అదనపు నూనెను క్లీన్ చేస్తుంది. జుట్టును బలంగా ఉంచుతుంది. చుండ్రును తగ్గిస్తుంది.

';

కొబ్బరి నూనె

గోరువెచ్చని కొబ్బరినూనె మీ తలపై మసాజ్ చేస్తు వెంట్రుకల కుదుళ్లకు పోషణ అందుతుంది.

';

అలోవెరా

అలోవెరా జెల్ ను తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

';

ఉల్లిపాయ రసం

సల్ఫర్ పుష్కలంగా ఉన్న ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను అందించడంలో సహాయపడుతుంది. జుట్టును బలంగా ఉంచుతుంది.

';

మెంతులు

మెంతిగింజలను నానబెట్టి గ్రైండ్ చేసి జుట్టుకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. బలంగా, సిల్కీగా మారుతుంది.

';

VIEW ALL

Read Next Story