Uric Acid: యూరిక్ యాసిడ్ తగ్గించే 5 బెస్ట్ హోమ్ రెమెడీస్..

Renuka Godugu
Aug 01,2024
';

యూరిక్‌ యాసిడ్‌ ప్యూరిన్స్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుంది

';

యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండే లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం తప్పనిసరి ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి

';

అరటిపండు ఉపయోగించడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గిపోతుంది

';

కాఫీ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టవచ్చు

';

నిమ్మకాయ నీరు తీసుకున్న యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉంటుంది

';

స్ట్రాబెర్రీ లో విటమిన్ సి ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ ఎఫెక్టివ్ గా తగ్గించేస్తుంది

';

మీ ఇంటి వంట గదిలో అందుబాటులో ఉండే వాము కూడా యూరిక్ యాసిడ్ కి శత్రువు

';

VIEW ALL

Read Next Story