Mushroom Masala: పుట్టగొడుగుల కూర.. చికెన్‌ కంటే టేస్ట్‌ రావాలంటే ఇలా తయారు చేసుకోండి..

Renuka Godugu
Jul 22,2024
';

పుట్టగొడుగులను బాగా శుభ్రం చేసి చిన్నగా కట్‌ చేసుకోవాలి.

';

వేడినీళ్లలో వేసి కాసేపు తీసి పక్కన పెట్టాలి

';

ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసి నూనె వేసి మష్రూమ్స్ వేయించుకోవాలి

';

వీటిని పక్కన బెట్టి ఇందులోనే జిలకర్ర, యాలకులు, ధనియాలు, లవంగం, బిర్యానీ ఆకులు వేసి కాసేపు వేయించాలి.

';

ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్‌ బ్రౌన్ కలర్‌ వచ్చే వరకు వేయించాలి.

';

ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపేస్ట్‌, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి.

';

ఇందులోనే మష్రూమ్స్‌, టమాటాలు కూడా వేసి నూనె పైకి తేలే వరకు వండుకోవాలి.

';

ఆ తర్వాత కొద్దిగా నీరుపోసి మరో పదినిమిషాల పాటు ఉడికించాలి.

';

పైనుంచి గరంమసాలా, కొత్తిమీర వేసి గార్నిష్‌ చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story