కొలెస్ట్రాల్‌ను తగ్గించే పానీయాలు

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి 6 పానీయాలు సహాయ పడతాయి.

';

నిత్యం తాగి ప్రయోజనం

కొన్ని పానీయాలు కొవ్వు స్థాయిలను వేగంగా తగ్గించి మీ బరువు తగ్గుదలకు దోహదం చేస్తాయి. అలాంటి డ్రింక్స్‌ ఏవో తెలుసుకోండి నిత్యం తాగి ప్రయోజనం పొందండి.

';

గ్రీన్ టీ

బరువు తగ్గడం.. కొవ్వు కరిగించడంలో గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును తగ్గించేందుకు సహాయపడతాయి.

';

టమాటా రసం

టమాటాలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. టమాటోలోని లైకోపీన్‌ కొవ్వును తగ్గిస్తుంది.

';

బెర్రీ స్మూతీలు

స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీ వంటి బెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెర్రీ స్మూతీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

';

సోయా పానీయం

ఈ పానీయం కొవ్వును తగ్గిస్తుంది. సోయా పానీయాలలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అమాంతం తగ్గిస్తుంది.

';

కోకో డ్రింక్స్

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే యాంటీ-ఆక్సిడెంట్లను కోకో డ్రింక్స్‌ కలిగి ఉంటాయి. వీటిని తరచూ సేవిస్తే కొవ్వు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

';

వోట్ స్మూతీలు

ఆరోగ్యానికి ఓట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. వోట్‌ స్మూతీల్లో చాలా ఫైబర్‌లు ఉంటాయి. ఫైబర్ అనేది కొవ్వు‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story