High energy foods: డ్యూటీలో అలసిపోతున్నారా.. ?.. ఈ ఫుడ్ తింటే జెట్ స్పీడ్ లో ఎనర్జీ..

Inamdar Paresh
May 26,2024
';

Apples:

వర్క్ చేసేటప్పుడు అలిసిపోతుంటే ఆపీల్స్ ముక్కలు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది.

';

carrots:

క్యారట్ లో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

';

tea or coffee:

టీ, కాఫీలు తాగడం వల్ల ఎంతో రిఫ్రెష్‌ గా ఉంటుంది.

';

walnuts:

వాల్ నట్స్ లో వెంటనే ఎనర్జీని ఇచ్చే కారకాలు ఉంటాయని చెబుతుంటారు.

';

eggs:

గుడ్లను ఉడకపెట్టుకుని బాక్స్ లో పెట్టుకుని తింటు ఉంటే అలసట ఉండదు

';

cloves:

లవంగాలను పనిచేసేటప్పుడు నములుతుంటే కూడా వీక్ గా అన్పించదు.

';

Milk:

గ్యాప్ దొరికినప్పుడల్లా మిల్స్, లేదా ఏదైన ఎనర్జీ డ్రింక్ తాగుతుండాలి.

';

Sweets:

ఏదైన స్వీట్లు తిన్న కూడా మనలో వెంటనే శక్తి అనేది జనరేట్ అవుతుంది.

';

Garlic:

వెల్లుల్లి ముక్కలను కూడా తరచుగా తింటు ఉంటే మనశరీరంకు మంచి దని చెప్తారు.

';

VIEW ALL

Read Next Story