Most Dangerous Snakes: ప్రపంచంలో అత్యంత డేంజరస్ పాములు ఇవే.. వాటి పేర్లు తెలుసా..!

';

Joy Pillai

వెస్ట్రన్ డైమండ్‌బ్యాక్ రాటిల్‌ పాము చాలా వేగంగా దాడి చేస్తుంది.

';

Boomslang

బూమ్‌స్లాంగ్ అత్యంత విషపూరితమైన పాము. ఇది కాటు వేస్తే క్షణాల్లో మరణిస్తారు.

';

Eastern Diamondback Rattlesnake

ఈస్టర్న్ డైమండ్‌ బ్యాక్ రాటిల్‌ పాము చాలా పవర్‌ఫుల్. వేగంగా ఎటాక్ చేస్తుంది.

';

Western Green Mamba

వెస్ట్రన్ గ్రీన్ మాంబా పాములు న్యూరోటాక్సిక్ విషంతో కలిగి ఉంటాయి.

';

Black Mamba

బ్లాక్ మాంబా పాముకు అత్యంత స్పీడ్‌గా దాడి చేసే సామర్థ్యం ఉంటుంది. భూమి మీద అత్యంత వేగవంతమైన పాములలో ఇది ఒకటి.

';

Russells Viper

రస్సెల్స్ వైపర్ స్నేక్ చాలా ఆవేశంగా దాడి చేస్తుంది. ఈ పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

';

Gaboon Viper

గబూన్ వైపర్ పాముకు పొడవైన కోరలు ఉంటాయి. ఇది సూపర్‌ఫాస్ట్ దాడులకు ప్రసిద్ధి చెందింది.

';

VIEW ALL

Read Next Story