క్యాన్సర్‌ బారిన పడకుండా చేసే 8 ఆహారాలు ఇవే!

';

క్యాబేజీ

క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి.

';

టమాటాలు

టమాటాల్లో ఉండే లైకోపీన్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నివారిస్తుంది. దీని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

ద్రాక్ష

ద్రాక్ష పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. దీని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదం రాకుండా సహాయపడుతుంది.

';

యాపిల్‌

పండ్లలో యాపిల్‌ ఎంతో గొప్ప ఆహారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌లు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

క్యారెట్లు

క్యారెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులోఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

డార్క్‌ చాక్టెట్‌

డార్క్‌ చాక్టెట్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

వాల్‌ నట్స్‌

వాల్‌ నట్స్‌లోని బయో యాక్టివ్‌ పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

బెర్రీలు

అన్ని రకాల బెర్రీలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story