Ghee vs Cholesterol: కొలెస్ట్రాల్ రోగులు నెయ్యి తినవచ్చా లేదా

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో నెయ్యి తీసుకుంటారు. కొంతమంది రొట్టెతో కొంతమంది పప్పులో కలిపి తింటారు

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

కానీ కొలెస్ట్రాల్ రోగులు నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం పీడిస్తుంటుంది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

నెయ్యిలో పెద్దఎత్తున ఫ్యాట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ రోగులకు మంచిది కాదంటారు కొంతమంది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

ఇంకొన్ని అద్యయనాల ప్రకారం నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్‌పై ప్రభావం ఉండదని తెలుస్తోంది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

అయితే ఎక్కువ మోతాదులో నెయ్యి తింటే మాత్రం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుుతున్నారు.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

నెయ్యి మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమౌతుంది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

నెయ్యి ఎక్కువగా తినడం వల్ల గుండె పోటు రోగాలు ముప్పు పెరుగుతుంది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

ముందు నుంచే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే నెయ్యి తక్కువగా తినడం మంచిది.

Published by: Md. Abdul Rehaman | May 22, 2024

VIEW ALL

Read Next Story