పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి

';

పీరియడ్స్ సమయంలో, చాలా మంది మహిళలు కడుపు నొప్పి, అలసట, మానసిక స్థితి మార్పులు వంటి అసౌకర్య లక్షణాలను అనుభవిస్తారు. ఈ లక్షణాలను తగ్గించడంలో , మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

';

Fruits And Vegetables

పండ్లు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు గొప్ప మూలాలు. ఇవి పీరియడ్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండే ఆకుకూరలు, బెర్రీలు మరియు సిట్రస్ పండ్లను తీసుకోవాలి.

';

Oats

ఓట్స్ లో ఫైబర్ , కార్బోహైడ్రేట్లకు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

';

Fish

చేపలు ఒమేగా-3 కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. సాల్మన్, ట్యూనా ,సార్డిన్స్ వంటి సముద్రపు చేపలను ఎంచుకోండి.

';

Eggs

గుడ్లులో ప్రోటీన్, విటమిన్లు పుష్వ్కలంగా దొరుకుతాయి. ఇవి శక్తిని పెంచడంలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

';

Pulses And Seeds

పప్పుధాన్యాలులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు దొరుకుతాయి. అలసందలు, వాల్‌నట్స్, చియా విత్తనాల వంటి వాటిని ఎంచుకోండి.

';

Peppermint

కడుపు నొప్పి, వాంతులను తగ్గించడంలో సహాయపడే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పుదీనా టీ త్రాగాలి లేదా మీ ఆహారంలో తాజా పుదీనా ఆకులను చేర్చవచ్చు.

';

VIEW ALL

Read Next Story