సబ్బుతో ఎప్పుడూ శుభ్రం చేయకూడని వస్తువులు

Renuka Godugu
Jun 29,2024
';

ఉన్నితో తయారుచేసిన దుప్పట్లను సబ్బుతో కడగకూడదు

';

క్యాస్ట్ ఐరన్ కూడా సబ్బు పెట్టి శుభ్రం చేయకూడదు

';

సిల్క్ చీరలను సబ్బు పెట్టి ఉతకకూడదు

';

అద్దాలను కూడా సబ్బు పెట్టి క్లీన్ చేయకూడదు

';

బొచ్చుతో తయారుచేసిన వస్తువులను సబ్బు వాడకూడదు

';

తోలు వస్తువులకు కూడా సబ్బు ఉపయోగించకండి

';

VIEW ALL

Read Next Story