Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యకు తక్షణ రెమిడీ ఇదే!

Published by: Renuka Godugu | Jun 30, 2024

సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది

Published by: Renuka Godugu | Jun 30, 2024

గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఎఫెక్టివ్ రెమిడిగా పనిచేస్తుంది

Published by: Renuka Godugu | Jun 30, 2024

ఇంగువ తింటే కూడా కడుపులో గ్యాస్ అజిత్ తొలగిపోతుంది

Published by: Renuka Godugu | Jun 30, 2024

లెమన్ జ్యూస్ కడుపులో గ్యాస్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడి

Published by: Renuka Godugu | Jun 30, 2024

వాము కూడా వాము నీటిని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య తగ్గిపోతుంది

Published by: Renuka Godugu | Jun 30, 2024

బట్టర్ మిల్ కూడా గ్యాస్ సమస్యకు సమర్థవంతంగా పనిచేస్తుంది

Published by: Renuka Godugu | Jun 30, 2024

నల్ల ఉప్పు నీళ్లలో కలిపి తీసుకోవాలి.

Published by: Renuka Godugu | Jun 30, 2024

ఈ హోం రెమిడీలతోపాటు సరైన జీవనశైలికి కూడా పాటించాలి.

Published by: Renuka Godugu | Jun 30, 2024

VIEW ALL

Read Next Story