Mosquito Repellent Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దోమలు పరార్..

Inamdar Paresh
Jul 13,2024
';

mosquito bite:

దోమల కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు కల్గుతాయి

';

marrygold:

బంతి పూల చెట్లు ఇంట్లో ఉంటే దోమలు ఉండవంట.

';

Lemon grass:

కొన్ని గడ్డి జాతులు కూడా దోమల గుడ్లు ఉండకుండా నివారిస్తాయి.

';

Mosquito tips:

దోమల ఉండకూడదంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకొవాలి.

';

Neem Tree:

వేప చెట్లు, ఎండిపోయిన వేప ఆకుల్ని కాలిస్తే, పొగకు దోమలు ఉండవు.

';

Pudina:

పూదీనా వాసనకు ఆ ప్రదేశంలో దోమలు ఉండవని చెప్తుంటారు.

';

Lavender:

లావెండర్ జాతీ మొక్కలు సైతం దోమల్ని నివారణలో ఉపయోగపడతాయి.

';

Tulsi:

తులసీ మొక్కలు ఇంట్లో ఉంటే, దాని చుట్టు అస్సలు దోమలు ఉండవు.

';

VIEW ALL

Read Next Story